Sunday, March 30.
  • Breaking News

    Nayantara high resolution wallpapers-1

    Born: November 18, 1984, Tiruvalla
    Height: 1.57 m
    Full name: Diana Mariam Kurian
    Siblings: Lenu Kurian

    Nayanatara November 18, 1984 లో banglore లో  పుట్టింది.ఈమె ఎత్తు 1.57 m ఉంటుంది.ఈమె ఇండియన్ ఫిల్మే లో నటిస్తుంది. ఈమె తెలుగు,తమిళ్,మలయాళం, ఇంకా కన్నడ సినిమాలలో నటించి సౌత్ ఇండియాలో చాలా పేరు సంపాదించినది. ఈమె తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఈమె తెలుగులో దాదాపుగా అందరి ప్రదాన హీరోలతో నటించినది. ఈమెకు సౌత్ ఇండియాలో అనేక హిట్స్ ఉన్నాయి. ఈమె కళ్ళు ఫిజిక్ చూడతని చాలా బావుంటుంది. ఈమె కళ్ళు, పెదాలు, స్మైల్  చాలా బావుంటాయి.ఈమె చాలా మండి ఫాన్స్ ఉన్నారు, ఆమె నటన కి కుర్రకారు మోతమ్ ఎగిరి గంతెస్తారు. ఈమె నటనకి చాలా బహుమతులు లభించినాయి. 

















    No comments