• Breaking News

    Aishwarya Rai hd photos

    ఐశ్వర్య రాయ్ 1973 నవంబర్ 1 నా పుట్టింది. ఆమె రాశి చక్రం వృచికం. తను అభిషేక్ బచన్ ని పెళ్లి చేసుకొనే ఒక పాపాకి జన్మ నిచ్చినది. అభిషేక్ ఇండియన్ గ్రేట్ లెగెన్ద్ నటుడు అమితాబ్బచన్ తనయుడు.

    ఈమెకి నతంలో చాలా బహుమతులు లభించినవి. ఈమె 1994 లో మిస్ వరల్డ్ గా అవతరించినది, దానితో ఆమెకి చాలా పేరు ప్రఖ్యాతులు లభించినవి.
    ఈమెకి లండన్ తుస్సడ్ మ్యూజియం లో విగ్రహంను వేర్పాటు చేశారు.

    ఐశ్వర్య రాయ్ భారతదేశంలో అనేక చిత్రాలలో నటించి చాలా పేరు సంపాదించినది తను ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తులలో ఒక దానిగా గుర్తింపు తెచ్చుకున్నది.

    ఈమె ముంగోలోరే లో పుట్టి ముంబై లో పెరిగింది. కృష్ణరాజ్ రాయ్ మరియు వ్రింద రాయ్ ల కు పుట్టింది ముంబై లో తన విద్యను పూర్తిచేసి మోడలింగ్ ప్రారంభించింది.
    ఐశ్వర్య నవంబర్ 16 , 2011 న ఒక  అమ్మాయి జన్మనిచ్చింది .తరువాత కొంతకాలం మోడెలింగ్ కి దూరం గా ఉన్నది.తన యొక్క పర్సనాలిటీ లో ఆమె కళ్ళు, ముక్కు,లిప్స్ చాలా అందంగా ఉంటాయి, అన్నిటికంటే ఆమె కళ్ళు అందరినీ చాలా ఆకర్షిస్తాయి.



    Aishwarya Rai hd wallpapers

    Aishwarya Rai hd pictures

    Aishwarya Rai beautiful smile

    Aishwarya Rai hot lips

    Aishwarya Rai lips hot

    Aishwarya Rai hot saree stills


    Aishwarya Rai beautiful eyes

    Aishwarya Rai hot look


    Aishwarya Rai high resolution wallpapers


    No comments